చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్‌కు షాక్.. సగం తిన్నాక కనిపించింది చూసి.. అమ్మ బాబోయ్..!

1 year ago 31
భువనగిరి శివారులోని ఓ హోటల్‌లో బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన ఓ కస్టమర్‌కు ఊహించని షాక్ తగిలింది. బిర్యానీ సగం తిన్న తర్వాత... అందులో జెర్రీ ప్రత్యక్షమైంది. దీంతో ఖంగుతున్న కస్టమర్ హోటల్ నిర్వాహకులను నిలదీశాడు. దీనిపై ఫుడ్ సెప్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. కాగా, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Entire Article