చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడిక్కడే మృతి

1 month ago 10
Five Killed In Road Accident Near Chittoor District: చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేలో వెళుతున్న ఓ కారు లారీ కిందుకు దూసుకెళ్లడంతో ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. చనిపోయినవారిని కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. ఓవర్ స్పీడ్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయినవారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
Read Entire Article