జర్మనీలో ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ, వసతి.. నెలకు రూ.2.75 నుంచి రూ.3.30 లక్షల జీతం

1 hour ago 1
APSSDC Provide Nursing Jobs In Germany: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. దేశ, విదేశాల్లో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా నిరుద్యోగులు, విద్యార్థులకు కల్పిస్తోంది. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్య శిక్షణను ఉచితంగా అందిస్తోంది. తాజాగా జర్మనీలో నర్సింగ్‌ ఉద్యోగం చేసేందుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు శిక్షణ అందిస్తున్నారు. అనంతరం వారికి ఉద్యోగాలు కూడా కల్పిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
Read Entire Article