చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్యకేసు.. తప్పుడు సాక్ష్యం చెప్పిన 12మంది ఉద్యోగులపై చర్యలు

2 months ago 16
Chittoor Court Order On 14 Persons In Chittoor Mayor Katari Couple Murder Case: చిత్తూరు నగర మేయర్ దంపతులు హత్యకేసు విచారణలో కోర్టుకు తప్పుడు సాక్ష్యం చెప్పిన 14 మందిపై చర్యలకు కోర్టు ఆదేశించింది. వీరిలో 12మంది ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను చిత్తూరు 6వ అదనపు జిల్లా కోర్టు జడ్జి శ్రీనివాసరావు ఆదేశించారు. గతంలో షోకాజ్ నోటీసులతో సంజాయిషీ కోరారు.. వారిచ్చిన సంజాయిషీపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరునెలల్లో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
Read Entire Article