చిన్నారి ప్రాణం తీసిన వేరుశనగ గింజ.. అయ్యో దేవుడా..! కన్నవారికి కడుపుకోత
1 month ago
4
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేరుశనగ గింజ ఏడాదిన్నర వయస్సు ఉన్న చిన్నారి ప్రాణం తీసికింది. వేరుశనగ గింజ గొంతులో అడ్డంగా ఇరుక్కొని చిన్నారి మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.