చిన్నారిని అమ్మేసిన నానమ్మ, మేనత్త.. కూతురు జాడ తెలియక తండ్రి ఆత్మహత్య

3 months ago 9
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గట్లమల్లేపల్లిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాచుకోవాల్సిన ఓ నానమ్మ, మేనత్త చిన్నారిని విక్రయించారు. రూ. 12 లక్షలకు పొరుగు రాష్ట్రంలో ఏపీలోని దంపతులకు విక్రయించారు. కూతురు కనిపించకపోవటంతో తల్లిడిల్లిన పాప తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Read Entire Article