చిన్నారులకు వైద్యంతో పాటుగా పౌష్టికాహారం.. ఏపీలో ఎన్‌ఆర్‌సీల ఏర్పాటు.. ఎక్కడెక్కడంటే?

3 months ago 7
చిన్నారుల ఆరోగ్యం, సంరక్షణను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏపీలో పోషకాహార పునరావాస కేంద్రాలు (NRC) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు వీటిలో వైద్యంతో పాటుగా పౌష్ఠికాహారం కూడా అందిస్తారని మంత్రి సత్యకుమార్ వివరించారు.
Read Entire Article