చిరంజీవిని కలిసిన మంత్రి కొండా సురేఖ.. కేంద్ర మాజీమంత్రి అంటూ ట్వీట్

1 month ago 6
తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిరును కలిసిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవిని.. కొండా సురేఖ ఎందుకు కలిశారు అనే ఆసక్తి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ కలుగుతోంది. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాకపోవడం గమనార్హం. అయితే మర్యాదపూర్వకంగా చిరంజీవిని కలిసినట్లు కొండా సురేఖ ట్వీట్ చేశారు.
Read Entire Article