చుట్టూ కొండలు.. పచ్చని చెట్లు.. కడప క్రికెట్ స్టేడియం అందానికి దేశం మొత్తం ఫిదా..!

3 hours ago 2
చేరువగా ఎత్తయిన కొండలు, చుట్టూ పచ్చని చెట్లతో అద్భుతంగా ఉన్న ఈ క్రికెట్ స్టేడియం అందాలను చూసి క్రికెట్ అభిమానులతోపాటు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ధర్మశాల క్రికెట్ స్టేడియమా..? లేదంటే న్యూజిలాండ్‌లో ఏదైనా క్రికెట్ గ్రౌండ్‌నా అని అనుకుంటున్నారు. అయితే ఇంత అందమైన స్టేడియం ఉన్నది మన ఆంధ్రప్రదేశ్‌లోనే. అదే కడప క్రికెట్ స్టేడియం. ఈ విషయం తెలియగానే క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కడప లాంటి టౌన్‌లో ఇంత అద్భుతమైన స్టేడియం ఉందా? అని అనుకుంటున్నారు.
Read Entire Article