చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు, ఆపై రూ.4 లక్షలకు బేరం
4 months ago
4
చూపు మందగించిందని వైద్యం కోసం కంటి ఆసుపత్రికి వెళితే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించే కన్నే పోయేలా చేశారు. ఆ తర్వాత కాళ్ల బేరానికి వచ్చి రూ.4 లక్షల పరిహారం అందించారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకోగా.. స్థానికంగా చర్చనీయాంశం మారింది.