చూస్తే జాబ్ చేసేవాడిలా ఉన్నావ్.. ఇవేం పనులు నాయనా..!

3 weeks ago 5
మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని పారిపోతున్న యువకుడిని పట్టుకొని చితకబాదారు స్థానికులు. విశాఖ జిల్లా గాజువాకలోని కూర్మన్నపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాబ్ చేసుకునే వాడిలా కనిపిస్తున్నావ్.. ఇవేం పనులు రా బాబూ అంటూ స్థానికులు అతడిని మందలించారు.
Read Entire Article