చెన్నై- నరసాపురం వందేభారత్ రైలు.. ఎప్పటి నుంచి మొదలంటే.. రైల్వే కీలక ప్రకటన

3 months ago 9
విజయవాడ చెన్నై వందేభారత్ రైలును నరసాపురం వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఈ వందేభారత్ రైలును నరసాపురం వరకూ పొడిగించారు. అయితే ఎప్పటి నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయనే దానిపై ఇన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఈ సస్పెన్స్‌కు దక్షిణ రైల్వే క్లారిటీ ఇచ్చింది. చెన్నై సెంట్రల్ నరసాపురం వందేభారత్ రైలు ఎప్పటి నుంచి నడుస్తుందనే దానిపై ఓ ప్రకటన జారీ చేసింది.
Read Entire Article