చెరువులో దూకి తల్లి, ఇద్దరు పిల్లలు సూసైడ్.. ఏం కష్టమెుచ్చిందో..!
8 months ago
11
తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతో చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో చోటు చేసుకుంది. దీంతో మృతురాలి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.