చెల్లికి జగనన్న ఇచ్చినంత ఆస్తి ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేదు.. రోజా

3 months ago 18
టీడీపీ మహానాడు కార్యక్రమంపై మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. మహానాడులో జగన్ నామస్మరణే ఎక్కువగా ఉందన్నారు రోజా. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే తల్లి, చెల్లి, గొడ్డలి పార్టీ అంటూ డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కాలి గోటికి సరిపోనివారు కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అది మహానాడు కాదు దగానాడు అని అభివర్ణించిన రోజా.. చెల్లికి జగన్ ఇచ్చినంత ఆస్తి ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేదన్నారు.
Read Entire Article