‘చేతులెత్తి అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి’.. తెలంగాణ యువతకు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్

1 hour ago 1
తెలంగాణలో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని గెలిపించాలని యువత, పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ వాహనం 120 రోజుల పాటు ప్రజల్లో తిరుగుతూ పట్టభద్రుల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకునే వేదికగా పనిచేయాలని పవన్ కళ్యాన్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువత త్యాగాలను గుర్తుచేసిన జనసేనాని.. రాష్ట్రంలో ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయని అన్నారు.
Read Entire Article