చేనేతలకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. త్వరలోనే అకౌంట్లలోకి డబ్బులు..!

1 month ago 5
చేనేతలకు శుభవార్త చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. చేనేత రుణమాఫీకి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే వివరాలు సేకరించగా.. మెుత్తం రూ.58 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు నిధుల విడుదల కోసం ఆర్థికశాఖ వద్దకు ఫైల్ పంపారు. త్వరలోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి.
Read Entire Article