చేప తెచ్చిన సంతోషం.. మత్స్యకారుడి ఆనందం.. ఊరంతా అక్కడికే..

2 hours ago 2
విశాఖ జిల్లా భీమిలి తీరంలో మత్స్యకార నాయకుడు అల్లిపిల్లి నర్సింగరావుకు ఒడ్డుకు కొట్టుకొచ్చిన 12 కేజీల భారీ పాలబొంత చేప కనిపించింది. సాధారణంగా చిన్నగా ఉండే ఈ చేప లోతైన జలాల్లో సంచరిస్తుంది. అరుదుగా దొరికే ఈ భారీ పాలబొంత తినడానికి రుచిగా ఉంటుందని మత్స్యకారుడు తెలిపాడు. సుమారు రూ. 2 వేల విలువ చేసే ఈ అరుదైన చేపను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు ఆసక్తి కనబరిచారు. ఈ ఘటన మత్స్యకారుడికి ఆనందాన్ని కలిగించింది.
Read Entire Article