చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూస్తున్న వారిపై నిఘా.. ఎవరు చూస్తున్నారో తెలిసిపోతుందిలా..

1 month ago 8
చైల్డ్ పోర్నోగ్రఫీపై పోలీసులు నిఘాను తీవ్రం చేశారు. చిన్నారుల అశ్లీల వీడియోలను చూడటం.. డౌన్‌లోడ్ చేయడం లేదా షేర్ చేయడం చట్టరీత్యా నేరమని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఇంటర్నెట్‌లో ఇటువంటి కంటెంట్ కోసం వెతికితే ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకునే అత్యాధునిక వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వైజాగ్ యూట్యూబర్‌ను ఇలాంటి నేరంలోనే అరెస్ట్ చేశారు. ఈ తరహా కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగ అవకాశాలు కోల్పోవడమే కాకుండా.. విదేశాలకు వెళ్లే వీసా కూడా లభించదు.
Read Entire Article