ఛీ, ఛీ నగ్నంగా ఆమెకు ఎస్ఐ వీడియో కాల్‌.. అడ్డంగా దొరికిపోయాడుగా, వీడియో వైరల్ కావడంతో

10 months ago 23
Patnam SI Rajasekhar Misbehave With Woman: శ్రీసత్యసాయి జిల్లాలో ఓ ఎస్సై దారుణానికి ఒడిగట్టాడు. విడాకుల కేసు విషయమై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళను రాజశేఖర్ అనే ఎస్సై వేధించాడు. వీడియో కాల్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు కోరిక తీర్చాలంటూ వెంటపడ్డాడు. బాధితురాలు భర్తకు చెప్పడంతో అతను ఎస్సైతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. వీడియో వైరల్ కావడంతో ఎస్పీ రత్న ఎస్సైని వీఆర్‌కు పంపుతూ విచారణకు ఆదేశించారు.
Read Entire Article