ఛీ, ఛీ వీళ్లు మనుషులేనా.. బతికున్న బిడ్డను పూడ్చేందుకు ప్రయత్నం.. తల్లిదండ్రులకు తెలియకుండా!

11 hours ago 1
Tadepalligudem Born Baby Incident: పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పసికందును పూడ్చిపెట్టడానికి ఒడిగట్టడం కలకలం రేపింది. ఈ నెల 28న మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు తలలో సమస్య కారణంగా చనిపోయే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారట. దీంతో ఆ బిడ్డను బతికుండగానే పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించారు. ఇంతలో బిడ్డ ఏడుపుతో శ్మశానంలో కాటికాపరి అలర్ట్‌ అయ్యాడు. ఈ విషయం పోలీసులకు చెప్పడంతో అక్కడికి చేరుకుని బిడ్డను ఆస్పత్రికి తరలించారు.
Read Entire Article