మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. పులివెందుల క్యాంపు ఆఫీసులో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. దీంతో జగన్‌ను చూడటం కోసం పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. జనాన్ని అదుపు చేయడం కోసం పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే జగన్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారంటూ కొన్ని న్యూస్ ఛానెళ్లు వార్తలను ప్రసారం చేశాయి. ఇది నిజమో కాదో చూద్దాం..