Ys Jagan Petition On P Narayana Case: ఏపీ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగమన్‌మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తనపై విజయవాడలోని ప్రత్యేక కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరారు. 2018లో అప్పటి మంత్రి నారాయణ జగన్‌పై పరువు నష్టం కేసును దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది.. అయితే గతంలో నోటీసులు జారీ చేసినా జగన్ విచారణకు హాజరుకావడం లేదంటున్నారు.