జగన్ జాగ్రత్త.. టీచర్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు : మంత్రి నారా లోకేష్ వార్నింగ్

2 hours ago 1
అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించిన మంత్రి నారా లోకేష్ వైసీపీపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా విజయవాడలో నిరసన తెలుపుతున్న టీచర్లపై దాడులు చేశారనే ఆరోపణలుపై ఆయన ఓ రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. తనపై కోపముంటే తనతో తీర్చుకోవాలని, టీచర్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీచర్లపై దాడి చేసి వైసీపీ నేతలు అండమాన్‌లో దాక్కున్న కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. మరోసారి డీఎస్పీపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని డేట్, టైమ్ నిర్ణయించుకోవాలని ఛాలెంజ్ విసిరారు.
Read Entire Article