తెలంగాణలో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలు

2 hours ago 1
తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తీవ్ర హెచ్చరికలు చేసింది. బుధవారం రాష్ట్రంలోని 8 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆ ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం కూడా పలు జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
Read Entire Article