జగన్ పుట్టిన రోజు వేడుకలు.. రోజా క్రేజ్ చూడండి.. మామూలుగా లేదు

1 month ago 4
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుపతిలో జగన్ జన్మదినం సందర్భంగా కార్యాలయంలో వేడుకలు జరిగాయి. నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా టవర్ క్లాక్ కూడలిలో కేక్ కట్ చేసి అన్నదానం చేపట్టారు.. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అవిర్భావం తిరుగుబాటుతో మొదలైంది.. అధికారం కోసం ఏర్పడిన పార్టీ కాదు.. నువ్వెంత అని తిరుగుబాటు చేసి బయటకు కొచ్చిన నాయకుడు జగన్. ఎవ్వరినీ లెక్కచేయని తనం.. దేనినైనా ఎదురించే తత్వం మన అధినేత జగన్‌ది అని భూమన అన్నారు.
Read Entire Article