జగిత్యాల కలెక్టరేట్ ఘటన.. BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై 3 కేసులు

1 week ago 4
హుజారాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. జగిత్యాల కలెక్టరేట్‌లో నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో ఆయనపై ఈ కేసులు ఫైలయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్ పీఏ, ఆర్డోవో మహేశ్వర్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు.
Read Entire Article