జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న వోల్వో బస్సు, ముగ్గురు మృతి

10 months ago 18
మహబూబ్‌నగర్ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. కడప నుంచి హైదరాబాద్ వెళ్తున్న వోల్వో బస్సు లారీని ఢీకొనడంతో ఈ విషాదం జరిగింది. నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై జరిగిన మరో ప్రమాదంలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొని ముగ్గురు మరణించగా.. 18 మందికి గాయాలయ్యాయి.
Read Entire Article