జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంశం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

1 month ago 5
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక ఆరోపణల వ్యవహారంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. బుధవారం భీమవరం నియోజకవర్గం నేతలతో భేటీ అయిన జగన్.. ఈ క్రమంలోనే అరవ శ్రీధర్ విషయాన్ని ప్రస్తావించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఓ మహిళా ఉద్యోగిని భయపెట్టి, బెదిరించారన్న జగన్.. ఈ క్రమంలోనే కూన రవికుమార్, కోనేటి ఆదిమూలం వంటి నేతలపైనా విమర్శలు చేశారు. ఇక 150 నియోజకవర్గాలలో తన పాదయాత్ర ఉంటుందని వైఎస్ జగన్ వెల్లడించారు.
Read Entire Article