Bolisetty Satyanarayana Steps Back From Janasena Party: జనసేన పార్టీ బాధ్యతల నుంచి కీలక నేత తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు. ఆ పిల్‌లో ప్రతిపాదిగా పర్యావరణశాఖ ఉంది.. ఆ శాఖ పవన్ కళ్యాణ్‌కు సంబంధించినది కావడంతో బొలిశెట్టి పార్టీ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నట్లు తెలిపారు.