Jayamangala Venkata Ramana Joined Janasena Party: వైఎస్సార్‌సీకి మరో ఇద్దరు నేతలు గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. మంగళగిరి వైఎస్సార్‌సీపీ నేత, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, రాధ దంపతులు కూడా జనసేన పార్టీలో చేరారు. ఇద్దరు నేతలకు అధినేత పవన్ కళ్యాణ్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.