జనసేన విచారణ కమిటీ ముందుకు అరవ శ్రీధర్, మధ్యలోనే బయటకు.! ఏం చెప్పారంటే?

6 months ago 34
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. జనసేన విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. అరవ శ్రీధర్ మీద మహిళ ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముందు హాజరైన అరవ శ్రీధర్.. తన వివరణ తెలియజేశారు. అయితే సమావేశం మధ్యలోనే అరవ శ్రీధర్ బయటకు వచ్చినట్లు తెలిసింది. తన వివరణ, వివరాలు అన్నీ అందించానని.. పార్టీ అన్నీ చూసుకుంటుందంటూ అరవ శ్రీధర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read Entire Article