జనసేనలోకి మాజీ డీహెచ్ గడల శ్రీనివాసరావు.. సోషల్ మీడియా పోస్టుతో హింట్, అక్కడి నుంచే MLAగా పోటీ..?

3 months ago 16
తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు పొలిటికల్‌గా యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఫోటోతో కూడిన సోషల్ మీడియా పోస్ట్ పెట్టగా.. ఆయన త్వరలోనే జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. గతంలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ శ్రీనివాసరావు.. వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత రాజకీయ వ్యూహాలు మారుస్తున్నారు. తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో.. భద్రాద్రి కొత్తగూడెం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
Read Entire Article