జపాన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి బృందం.. ఈ అంశాలపై కీలక నిర్ణయాలు..?

4 days ago 4
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భాగంగా జైకా ప్రతినిధులతో హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్ట్ కోసం ఆర్థిక సహాయం గురించి చర్చించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తున్నాయి. మిగిలిన నిధుల కోసం జైకా, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థల నుండి రుణాలు తీసుకోవాలని యోచిస్తున్నారు. సీఎం ఇతర జపాన్ కంపెనీల ప్రతినిధులతో కూడా సమావేశమై పెట్టుబడుల గురించి చర్చిస్తారు.
Read Entire Article