జానీ మాస్టర్‌ కేసులో కీలక పరిణామం.. కోర్టులో నార్సింగి పోలీసుల పిటిషన్..!

6 months ago 8
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే జానీ మాస్టర్ మీద లైంగిక దాడి, పోక్సో కేసు నమోదు కాగా.. న్యాయస్థానం కూడా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో రిమాండ్ రిపోర్టులోనే సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు.. ఆయనను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
Read Entire Article