జింగ్ జింగ్ అమేజింగ్.. ఆ ఫ్యామిలీలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే..!

2 months ago 5
ఆ కుటుంబంలో నాన్న ప్రభుత్వ ఉద్యోగి.. అమ్మ కూడా గవర్నమెంట్ ఎంప్లాయే. వాళ్ల పెద్దబ్బాయి కూడా ప్రభుత్వ ఉద్యోగే. ఇక మిగిలిన చిన్నబ్బాయి కూడా ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. దీంతో.. ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ప్రభుత్వ ఉద్యోగులే అయ్యారు. ఈ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫ్యామిలీ ఎక్కడో కాదు.. మన తెలంగాణలోని జనగామ జిల్లా రఘునాథపల్లిలోనే. జింగ్ జింగ్ అమేజింగ్ కదూ..!
Read Entire Article