పిల్లలు కాకపోవటానికి థైరాయిడ్ కారణమని.. దాన్ని తగ్గించుకునేందుకు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేయాలని సూచిస్తే.. జిమ్ ట్రైనర్ మీద వ్యామోహంతో.. చివరికి భర్తనే చంపాలనుకుని ప్రియుడితో దాడి చేపించిన లేడి లెక్చరర్ ఘటనలో.. భర్త డాక్టర్ సుమంత్ రెడ్డి ప్రాణాలు వదిలాడు. దాడి జరిగిన నాటి నుంచి 8 రోజులుగా మృత్యువుతో పోరాడిన యువ వైద్యుడు సుమంత్ రెడ్డి.. ఫిబ్రవరి 28న రాత్రి ప్రాణాలు వదిలినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు మీరే చూసేయండి..