ఇటీవల హైదరాబాద్‌లో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయగా.. తాజాగా ఆ ఘటనపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. జీవితాన్ని ప్రేమించండి.. నిరాశను ద్వేషించండి అంటూ ఆయన చేసిన పోస్ట్‌కు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.