జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఊహించని షాక్ తగిలింది. కారు పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుమార్తె అక్షరలపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. వెంకటగిరిలోని ప్రార్థన మందిరం వద్ద అనుమతి లేకుండా ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు చేశారు. వీరితో పాటు మరి కొందరు బీఆర్ఎస్ నాయకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..