హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ మద్యం దుకాణమైన టానిక్ లిక్కర్ మాల్‌ను ఎక్సైజ్ అధికారులు మూసేయించారు. షాప్ నిర్వహణ గడువు ముగియటంతో రంగంలోకి దిగిన అధికారులు షాపును మూసేయించారు. లైసెన్స్ రెన్యూవల్ కోసం నిర్వహకులు అప్లికేషన్ పెట్టుకున్నా.. అధికారులు అంగీకరించలేదు.