జైలుకు పంపినా అక్కడా వర్షణితోనే ఉంటా.. అరెస్టుపై స్పందించిన లేడీ అఘోరీ

4 hours ago 1
పూజల పేరుతో మోసం చేసి బెదిరింపులకు పాల్పడిందనే ఓ మహిళ ఫిర్యాదుతో లేడీ అఘోరీని పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్, బెదిరింపుల కేసులు నమోదు చేసిన మోకిలా పోలీసులు. నేడు కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా, తనను జైలుకు పంపినా వర్షణితోనే ఉంటానని అఘోరి తెగేసి చెబుతోంది. ఇదిలా ఉండగా.. వర్షిణి బలవంతపు పెళ్లి వ్యవహారం కూడా గతంలో చర్చనీయాంశమైంది. తాజా అరెస్టుతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
Read Entire Article