జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అనూహ్య పరిణామం.. పెంపుడు కుక్క మృతి.. అదే కారణమా?

2 days ago 4
కాకినాడ జిల్లా తుని జ్ఞానేశ్వరి అద్యశ్యం కేసులో శనివారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క చనిపోయింది. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి పాప జాడను కనిపెట్టాలన్న పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే అనూహ్యంగా కుక్క చనిపోవటంతో పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడీ కేసులు పోలీసులు ఎలా చేధిస్తారు.. చిన్నారి తల్లిదండ్రుల ఆవేదన తీరేదెన్నడు అనేది ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Entire Article