కరీంనగర్‌లోని తన నివాసంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జ్యోతిష్యులు చెప్పేది నిజమే అనిపిస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలకు కరప్షన్ వైరస్ సోకిందంటూ బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.