టన్నుల కొద్దీ భయపడుతున్నాడు.. మాఫియా డాన్ అంట.. ఆర్జీవీపై కిరణ్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు

2 months ago 4
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై జనసేన నేత కిరణ్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మకు దమ్ముంటే పోలీసులకు లొంగిపోవాలని సవాల్ చేశారు. రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన వీడియోపై స్పందించిన కిరణ్ రాయల్.. పోలీసుల సెక్షన్లు తనకు వర్తించవని అంటున్నారని మండిపడ్డారు.. ఇష్టమొచ్చినట్లు బతుకుతానంటే చట్టం ఒప్పుకోదన్న కిరణ్ రాయల్.. కూటమి సర్కార్‌ నుంచి ఆర్జీవీ తప్పించుకోలేరన్నారు. తానేమీ భయపడి దాక్కోలేదంటూ వీడియో విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో ఉన్నానంటూ మంగళవారం వీడియో విడుదల చేశారు. అయితే రామ్ గోపాల్ వర్మ టన్నుల కొద్దీ భయపడుతున్నాడంటూ కిరణ్ రాయల్ సెటైర్లు పేల్చారు.
Read Entire Article