Tollywood Actor: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ తెరపై కనిపించే నటీ,నటులకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కాని నిజ జీవితంలోకి వెళ్లి చూస్తే వారి లైఫ్ స్టైల్ వేరు.ఒకప్పుడు కమెడియన్, కామెడీ విలన్, విలన్ గ్యాంగ్ లో సహాయ పాత్రలు పోషించి మెప్పించిన టాలీవుడ్ ఆర్టిస్ట్ ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు.