Bhojpuri Actress: కట్టిపడేసే అందం, అభినయం ఆమె సొంతం. కానీ కాలం కలిసిరాలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ.. ఆమె టాలెంట్‌ని గుర్తించలేదు. ఐతేనేం.. ఇప్పుడామె భోజ్‌పురి క్వీన్. అక్కడ దుమ్మురేపుతోంది. ప్రజల హృదయాల్లో చెదరని గూడు కట్టుకుంది. ఆ నటి ఎవరో తెలుసుకుందామా.