టాలీవుడ్‌లో ఈ సెలబ్రిటీ ఫాదర్స్‌కి స్టెప్ సన్స్.. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చిన కొడుకులు
4 weeks ago
4
Tollywood Celebrity: సూపర్ స్టార్ కృష్ణ, ఎస్.ఎస్. రాజమౌళి, మంచు మనోజ్, బ్రహ్మాజీ లాంటి టాలీవుడ్ సెలబ్రిటీలు తమ రెండో వివాహాల ద్వారా వచ్చిన పిల్లలను తమ వారసులుగా భావించి అండగా నిలిచారు.