ప్రస్తుతం టాలీవుడ్‌లో ఐటీ దాడులు హాట్ టాపిక్ అయిపోయాయి. ఓ వైపు దిల్ రాజు, మరోవైపు మైత్రీ సంస్థ, సుకుమార్ ఇలా.. ఒకేసారి టాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లపై దాడులు జరగడంతో ఒక్క సారిగా హాట్ టాపిక్ అయిపోయింది. కాగా తాజాగా.. ఐటీ దాడులపై డైరెక్టర్ అనీల్ రావిపూడి స్పందించాడు.