టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ను కత్తితో బెదిరించిన బాలయ్య.. కారణం తెలిస్తే ఫ్యూజ్‌లు అవుట్!
4 months ago
7
Balakrishna: నందమూరి బాలకృష్ణ.. దాదాపు 4,5 దశాబ్దాలుగా ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నాడు. బాలయ్యది ఒక డైలాగ్ ఉంటుంది.. నరుకుతూ ఉంటే నీకు అలుపొస్తదేమో, కానీ నాకు ఊపొస్తుంది అని.