టాలీవుడ్ స్టార్‌ నటుడికి కొత్త చిక్కులు.. పాపంలా వెంటాడుతున్న పాత కేసు

4 hours ago 1
Mohanbabu: సినీ నటుడు మోహన్ బాబుపై ఖమ్మం జిల్లాలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడో వ్యక్తి. ఇప్పుడు మోహన్‌బాబు ఉంటున్న ఇంటి స్థలం కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితుడు. కంప్లైంట్‌లో మరో ఆరోపణ కూడా చేశాడు.
Read Entire Article