టీటీడీ ఉద్యోగులకు తీపికబురు.. వారికి జీతాలు పెంపు, రూ.43వేలు.. కీలక నిర్ణయం

1 year ago 27
TTD Potu Workers Salary Hike: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. సుపథం టికెట్ ఇచ్చి శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. టీటీడీలో విధులు నిర్వహిస్తున్న హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం చేశారు. అంతేకాదు పోటు ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్ల అంశంపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.. పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశారు.
Read Entire Article